బీజేపీతోనే ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధ్యం.. కిషన్ రెడ్డి

హైదరాబాద్ లోని గోల్నాకలో నిర్వహించిన ఇంటింటికీ బీజేపీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదని చెప్పారు.

 Democratic Government Is Possible Only With Bjp.. Kishan Reddy-TeluguStop.com

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్ లో చేరారని విమర్శించారు.

ఈ క్రమంలో బీజేపీతోనే తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధ్యమని పేర్కొన్నారు.మోదీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు.

అవినీతి పార్టీలు ఏకమైతే దేశం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు.బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలబడుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube