విజయవాడ సివిల్ కోర్టులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరువునష్టం కేసు నమోదైంది.ఈ క్రమంలో మహిళా వాలంటీర్ స్టేట్ మెంట్ ను న్యాయమూర్తి రికార్డ్ చేశారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తమను మానసిక వేదనకు గురి చేశాయని వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు వాలంటీర్ తరపున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది.