కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు..: కిషన్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు( Congress ) ఓట్లు అడిగే హక్కు లేదని తెలిపారు.

 Congress Has No Right To Ask For Votes Kishan Reddy Details, Kishan Reddy, Kisha-TeluguStop.com

ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చెప్పాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని తెలిపారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Loksabha Elections ) తెలంగాణలో 17 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube