ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.ఢిల్లీలో జరిగిన హత్యల విషయంలో కీలక చర్యలు తీసుకోవాలని కోరారు.
రాత్రి సమయాల్లో పోలీస్ పెట్రోలింగ్ ఉండేలా చూడాలని తెలిపారు.ఢిల్లీలో ప్రజల భద్రత చాలా ముఖ్యమైనదన్న కేజ్రీవాల్ ఢిల్లీ మంత్రులకు సమయమిచ్చి భద్రతపై చర్చించాలని లేఖలో కోరారు.