ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ ‘ మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) కొనసాగుతోంది.14వ రోజుకు చేరుకున్న జగన్ యాత్ర ఎన్టీఆర్ జిల్లా( NTR District )లోకి ప్రవేశించింది.ఈ క్రమంలో నంబూరు నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.నంబూరు బైపాస్ నుంచి కాజా, మంగళగిరి బైపాస్ మీదుగా యాత్ర కొనసాగనుంది.అక్కడ సీకే కన్వెన్షన్( CK Convention ) లో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖీ నిర్వహించనున్నారు.వారధి, భగత్ సింగ్ రోడ్డులో మధ్యాహ్నం యాత్ర కొనసాగనుండగా.

 Cm Jagan's 'memanta Siddam' Bus Yatra To Ntr District,memantha Siddham Bus Yatra-TeluguStop.com

కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు మీదుగా కేసరపల్లి బైపాస్ కు జగన్ బస్సు యాత్ర చేరుకోనుంది.ఈ క్రమంలో ఆయన అక్కడే రాత్రి బస చేయనున్నారు.

కాగా జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube