అమెరికాలో విందు గొడవ..చివరికి కాల్చుకునే వరకూ వచ్చింది

అమెరికాలో కాల్పుల ఘటనలు సర్వ సాధారణం అయ్యిపోయాయి.నెలలో ఒకటి రెండు సార్లు అమెరికాలో ఎదో ఒక ప్రాంతంలో తుపాకులు పేలుతూనే ఉంటాయి.

 Chicago Shooting 13 People Shot At Party On South Side-TeluguStop.com

స్థానికంగా ఉన్న సంస్థలు తుపాకుల సంస్కృతి మంచిది కాదని ఎన్నో స్వచ్చంద సంస్థలు ప్రచారం చేస్తున్నా ఫలితం మాత్రం సూన్యమనే చెప్పాలి.రెండు రోజుల క్రితమే ఓ పార్టీలో జరిగిన తుపాకి దాడి ఘటన మరువక ముందే

అమెరికాలోని చికాగోలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.

ఓ విందు వేడుకలో పాల్గొన్న యువకుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానలా కాల్చుకునే వరకూ వచ్చింది.వివరాలోకి వెళ్తే.

చికాగోలో కొందరు యువకులు ఓ ఇంట్లో విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు.ఈ సమయంలోనే ఒక్క సారిగా వారి మద్య జరిగిన ఓ చర్చ వివాదంగా మారింది./br>

Telugu Chicago-

దాంతో ఆ యువకుల్లో కొందరు తుపాకులు తీసి ఒకరిని ఒకరు కాల్చుకున్నారు.ఈ ఘటనలో సుమారు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ఈ ఘటన ఆదివారం ఉదయం 12.30 గంటల సమయంలో చోటు చేసుకుంది.భాదితులు అంతా 16 ఏళ్ళ నుంచీ 40 ఏళ్ళ మధ్య వారేనని తెలుస్తోంది.

తుపాకులతో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube