చరణ్ మైండ్ బ్లోయింగ్ మేకోవర్.. డాషింగ్ లుక్ నెట్టింట వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ మధ్య సరికొత్తగా మేకోవర్ అయ్యి అభిమానులకు కొత్త ఫ్యాషన్ ను పరిచయం చేస్తున్నాడు.ఎప్పటికప్పుడు కొత్త లుక్ తో కనిపిస్తూ  మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాడు.

 Charan Gets A Retro Makeover For Rc15, Dil Raju, Kiara Advani, Ram Charan, Ram C-TeluguStop.com

ఈయన మేకోవర్ చూసిన అభిమానులకు మైండ్ బ్లోయింగ్ అవుతుంది.చరణ్ డాషింగ్ లుక్ కి సోషల్ మాధ్యమాలు షేక్ అవుతున్నాయి.

చరణ్ గతంలో ఎప్పుడు లేనంత హ్యాండ్సమ్ గా కూల్ లుక్ తో మెగా అభిమానులను చరణ్ సర్ప్రైజ్ చేసాడనే చెప్పాలి.అయితే చరణ్ ఈ సరికొత్త మేకోవర్ తన నెక్స్ట్ సినిమా కోసం అని తెలుస్తుంది.

రామ్ చరణ్ ప్రసెంట్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను దిల్ రాజు 170 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడని సమాచారం.

ఇక ఈ సినిమా కోసమే చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యాడని తెలుస్తుంది.తెల్లటి టీ షర్ట్, నలుపు ప్యాంట్ తో రెట్రో హెయిర్ స్టయిల్ లో చెవ్రాన్ మీసంతో మరింత అందంగా స్టైల్ గా కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు టాక్.అందుకే చెర్రీ జుట్టును పెంచుతున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్‘ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25,2022 న రిలీజ్ కాబోతుంది.దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి తో పాటు చేసిన ఆచార్య సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వ కుండానే శంకర్ సినిమా స్టార్ట్ చేసి షూటింగ్ కూడా ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నాడు.

Charan Gets A Retro Makeover For RC15, Dil Raju, Kiara Advani, Ram Charan, Ram Charan Stylish Pics Viral, RC15, Shankar, Srivenkateswara Creations, Thaman - Telugu Charanretro, Dil Raju, Kiara Advani, Ram Charan, Ramcharan, Rc, Shankar, Srivenkateswara, Thaman

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube