రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ( BRS Parliamentary Party ) సమావేశం జరగనుంది.ఈ మేరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో( budget meetings ) అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు గజ్వేల్ ఫామ్ హౌస్ ( Gajwel Farm House )లో ఈ సమావేశం జరగనుందని తెలుస్తోంది.ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్( kcr ) ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కావడంతో బీఆర్ఎస్ ఏ వ్యూహాన్ని అనుసరిస్తుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 Brs Parliamentary Party Meeting Tomorrow , Brs Parliamentary Party, Budget Meeti-TeluguStop.com

అయితే ఈ సమావేశంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube