బండి సంజయ్ కూడా ప్రభుత్వ లబ్దిదారుడే.. మంత్రి వేముల

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రభుత్వ లబ్దిదారుడేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ దశాబ్ది ఉత్సవాలను కేసీఆర్ కుటుంబ ఉత్సవాలు అనడం అవివేకమని విమర్శించారు.

 Bandi Sanjay Is Also A Government Beneficiary.. Minister Vemula-TeluguStop.com

పసుపు బోర్డు పేరుతో రైతులను ముంచిన బీజేపీని ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరని మంత్రి వేముల తెలిపారు.అభివృద్ధి చేయని బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని పేర్కొన్నారు.

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉందని చెప్పారు.తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube