అషు రెడ్డిని వర్జినా అంటూ ప్రశ్నించిన నెటిజన్.. ఆమె రిప్లై ఏంటంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 Ashu Reddy Shoking Answer To Netizens In Social Media , Ashu Reddy , Bigg Boss ,-TeluguStop.com

సోషల్ మీడియాలో అషురెడ్డికి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.అంతే కాకుండా అషురెడ్డి బుల్లితెర సమంత గా కూడా పేరు తెచ్చుకుంది.

ఇక ఆమెకి ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.ఇక తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందంతో అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.

నిత్యం హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఇకపోతే అషు రెడ్డి ఈ మధ్యకాలంలో తన గ్లామర్ డోస్ ని మరింత పెంచింది.

వరుసగా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది.అంతేకాకుండా అందంతో కుర్రకారుని మరింత రెచ్చగొడుతూ రోజురోజుకీ తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటోంది.

ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ట్రోలింగ్స్ నీ సైతం ఎదుర్కొంటోంది.అయితే సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్స్ చేసే వారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది.

Telugu Ashu Reddy, Bigg Boss, Samantha, Netizens, Reply-Movie

ఇక మితిమీరి చేసే వారికి అదే విధంగా కౌంటర్ లు ఇస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే ఇటీవలే ఫారెన్ ట్రిప్ కు వెళ్ళిన అషు అక్కడ వెకేషన్ ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంస్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చన్ అంటూ సరదాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది.ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది అషు.ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ మరింత రెచ్చిపోయి ఆర్ యు వర్జిన్ అని అడిగాడు.వెంటనే ఆ విషయం పై స్పందించిన అషు రెడ్డి అవును.నేను కన్యనే అంటూ వెక్కిరిస్తూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది.అయితే సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు అషు కోప్పడకుండా అతనికి దిమ్మతిరిగే విధంగా కౌంటర్ ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube