కొన్నేళ్లుగా ఏపీ ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది..: గవర్నర్ అబ్దుల్ నజీర్

ఏపీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు( Republic Day Celebrations ) ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు.

 Governor Abdul Nazeer Speech At Republic Day Celebrations, Republic Day Celebrat-TeluguStop.com

కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు కూడా హాజరయ్యారు.అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్( Governor Abdul Nazeer ) పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకతని చెప్పారు.

ప్రభుత్వం అంకితభావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోందని తెలిపారు.

కుల, మత, రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.అయితే కొన్నేళ్లుగా ఏపీ ఒడిదొడుకులను ఎదుర్కొంటోందన్నారు.ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.56 నెలలుగా గ్రామ స్వరాజ్యం దిశగా సంస్కరణలు తెచ్చామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube