వెక్కి వెక్కి ఏడుస్తున్న అనసూయ.. ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే?

ఎవరికైనా బాధలు ఉండటం సహజమే.సామాన్యులైన ఒక హోదాలో ఉన్న వారికి అయినా కొన్ని కొన్ని సార్లు బాధలు వెంటాడుతూ ఉంటాయి.

 Anasuya Is Crying So Hard Should You Be Shocked To See The Video On Instagram, A-TeluguStop.com

ఇక ఆ బాధలను కొందరు బయటికి పంచుకుంటే మరి కొంతమంది లోపల పెట్టుకొని కుమిలిపోతూ ఉంటారు.అయితే ఎవరో కొందరు తమ బాధలను లోపల పెట్టుకొని తట్టుకోలేక బయటకి పంచుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా యాంకర్ అనసూయ( Anchor Anasuya ) కూడా ఒక విషయంలో బాధపడుతూ తట్టుకోలేక బాగా ఏడుస్తూ ఆ వీడియోని బయటికి పంచుకుంది.ఇంతకు అనసూయ అంతలా ఏడవడానికి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ లో జబర్దస్త్ యాంకర్ గా అనసూయ అందరితో బాగా పరిచయం పెంచుకున్న సంగతి తెలిసిందే.జబర్దస్త్ లో ఉన్నంతకాలం తన గురించి అందరికీ తెలిసేలా చేసింది.

జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టకు ముందు తను టీవీ ఛానల్ లో న్యూస్ యాంకర్ గా పని చేసింది.అదే సమయంలో సినీ ఇండస్ట్రీకి సైడ్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది.

ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టింది.

ఇక జబర్దస్త్( Jabardast ) తర్వాత తన తలరాత పూర్తిగా మారిపోయింది.

వెండితెరపై కూడా అవకాశాలు అందుకొని మంచి పేరు సంపాదించుకుంది.ఇప్పటికి పలు సినిమాలలో చేసి తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం కూడా సంపాదించుకుంది.

ప్రస్తుతం వెండితెరపై బాగా బిజీగా ఉండటంతో బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది.ఇక అనసూయ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ వయసులో కూడా అనసూయ అందాల విందు బాగా వడ్డిస్తూ ఉంటుంది.

భర్త సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో అనసూయ అస్సలు తగ్గట్లేదు అని చెప్పాలి.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా అందాలను ఆరబోస్తుంది.

ఇక ఈమెకు బాగా ట్రోల్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి.ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే కూడా అస్సలు ఊరుకోదు అనసూయ.

వెంటనే సోషల్ మీడియాలోనే మళ్లీ వాళ్లు నోర్లు తెరవకుండా కౌంటర్లు వేస్తుంది.అప్పుడప్పుడు మీడియా ముందు కూడా వచ్చి తనపై నెగటివ్ కామెంట్లు చేసిన వారికి తిరిగి తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ ఉంటుంది.కొంతమంది తనను నెగటివ్ కామెంట్లు చేసి ఇబ్బంది పెడుతున్నారని ఏకంగా పోలీసులకే కంప్లైంట్ ఇచ్చింది.అయినా కూడా తనకు ట్రోల్స్ ఎదురవుతూనే ఉన్నాయి.రీసెంట్గా తను కొన్ని బాగా అందాల ఆరబోత చేసిన ఫొటోస్ పంచుకున్న సంగతి తెలిసిందే.తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్ కి వెళ్లి తన పిల్లల ముందు కూడా బికినీలు వేయటంతో చాలామంది ఆమెను తిట్టి పోశారు.

బాగా నెగిటివ్ కామెంట్లు చేశారు.అయితే అవన్నీ తట్టుకోలేక తను ఎమోషనల్ అయినట్లు తెలిసింది.

తాజాగ తను ఇన్స్టాగ్రామ్( Instagram ) లో ఒక వీడియో పంచుకుంది.అందులో తను బాగా ఏడుస్తూ కనిపించింది.చెప్పాలంటే వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించింది.ఆ వీడియో చూసిన వాళ్లంతా తనకు ఏం జరిగిందని షాక్ అయ్యారు.అయితే తను కొన్ని విషయాలు కూడా పంచుకుంది.నేను స్ట్రాంగ్ గా కనిపించినంత మాత్రాన స్ట్రాంగ్ మనిషిని కాదు.

నాకు చాలా సమస్యలు ఉంటాయి.అంతేకాకుండా పడ్డవాడు చెడ్డవాడు కాదు.

పడని వాడు మంచివాడు అని కాదు అని అయితే ఆ వీడియో ఇప్పటిది కాదని ఐదు రోజుల క్రితం ఉంది అని.పడ్డవాడు చెడ్డవాడు కాదు.మాటలు పడినావు కాబట్టి కాసేపు ఏడ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ కుదుటపడాలి.అంతేకానీ జీవితాన్ని వదులుకోకు.సరిగ్గా లేకపోవడం కూడా ఓకే.దానికి నువ్వు ఫీల్ అవ్వకు అని చెప్పుకొచ్చింది.అంటే బాధలు వస్తుంటాయి పోతుంటాయి అని.వాటిని తలుచుకొని ప్రతిసారి బాధపడటం కంటే కాసేపు ఏడ్చి రెస్ట్ తీసుకొని మళ్ళీ రిఫ్రెష్ అవ్వాలి అని చెప్పింది.ప్రస్తుతం ఆ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube