కొన్ని సంఘటనలు గురించి విన్నా లేదా చూసినా ఒళ్ళు జలదరించక మానదు.అయితే ఓ వ్యక్తి మనుషులు చనిపోతే ఎలా ఉంటారో చూడాలనిపించి ఏకంగా తన అమ్మమ్మ, తాతయ్య లను దారుణంగా హత్య చేసి, అంతటితో ఆగకుండా తన కన్నతల్లిని కూడా హతమార్చి ఆమె శవంతో ఏకంగా శృంగారం చేసిన ఘటన అమెరికా దేశంలో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే స్థానిక దేశంలోని ఓ మారుమూల ప్రాంతంలో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న కెంపర్ అనే 71 సంవత్సరాలు కలిగిన నిందితుడిని ఓ ప్రముఖ వార్త ఛానల్ ఇంటర్వ్యూ చేయగా తను చేసినటువంటి నేరాల గురించి తెలిపాడు.అయితే ఇందులో మనుషులు చనిపోతే ఎలా ఉంటారో చూడాలనిపించే తన అమ్మమ్మ, తాతయ్య లను చంపేశానని చెప్పుకొచ్చాడు.
అలాగే తాను నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా తన తల్లి నిద్ర లేపిందనే ఒకే ఒక్క కారణంతో ఆమెను కూడా దారుణంగా కత్తితో పొడిచి చంపేసి అంతటితో ఆగకుండా ఆమె శవం తో శృంగారం చేశానని కూడా తెలిపాడు.
అయితే ఆ విధంగా మరో ముగ్గురు అమ్మాయిలను కూడా హత్య చేసి రోజు వారి శవాలతో సంభోగం జరిపే వాడినని అంతేగాక శరీరంలోని మెత్తటి భాగాలను కూర వండుకొని తినే వాడినని చెప్పుకొచ్చాడు.
ఈ విషయాలను విన్న ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఒక్కసారిగా కంగు తిన్నాడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ కీచకుడిని 30 ఏళ్ల వయసులో పోలీసులు అరెస్టు చేయగా 40 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
ప్రస్తుతం కెంపర్ ఇప్పటికీ అమెరికాలో ఉన్నటువంటి ఓ ప్రముఖ కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.