యూజర్లకు అమెజాన్ సంస్థ బంపరాఫర్.. పండగ సంతోషం రెట్టింపు!

ఈమధ్య బిగ్ బిలియన్ సేల్స్ అందరూ ఎంజాయ్ చేసే వుంటారు కదా.తాజాగా గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ లో భాగంగా అమేజాన్‌ “పే విన్‌ ఏ సూపర్‌ ఆఫర్‌”ను ప్రకటించింది.

 Amazon Company Bumperafar For Users.. Festival Happiness Is Doubled , Amazon ,ke-TeluguStop.com

ఇది కస్టమర్స్‌ తాము కోరుకున్న షాపింగ్‌ ఆఫర్‌ ను క్లెమ్‌ చేయడానికి పనికి వచ్చే ఆఫర్ అన్నమాట.తాజాగా అమేజాన్‌ పే రివార్డ్స్‌ అండ్‌ మర్చంట్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ అయినటువంటి గిరీష్‌ కృష్ణన్‌ మాట్లాడుతూ… అమేజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2022 సమయంలో అమేజాన్‌ పేలో తమ కస్టమర్స్‌ కు విశేషంగా సేవలు అందిస్తున్నామని, ఈ క్రమంలో వారికి చాలా చీప్ గానే షాపింగ్‌ చేసే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.

కాబట్టి ఇపుడు ఈ సౌకర్యాన్ని కూడా కస్టమర్స్‌ వినియోగించుకుంటారని ఈ సందర్భంగా మనవి చేసుకున్నారు.అవును, అమెజాన్ కొత్త విన్‌ ఏ సూపర్‌ ఆఫర్‌ ప్రతిపాదన కస్టమర్స్‌ కు ఈ పండగ సీజన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దబోతోంది.

కస్టమర్స్‌ కోరుకున్న ఉత్పత్తులు ఇక్కడ ఆఫర్స్‌లో పొందవచ్చు.కాబట్టి సంక్రాతి నెల అని కాకుండా ఇప్పుడే త్వరపడితే మంచి ఫలితం ఉంటుంది.

Telugu Amazon, Festival, Key, Ups-Latest News - Telugu

ఇకపోతే అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్‌లు 10% డిస్కౌంట్లు పొందవచ్చు.ఎక్స్ఛేంజ్, నో-కాస్ట్ EMI ఆప్షన్‌లలో ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.అలాగే ఫ్లిప్ కార్ట్ కూడా స్మార్ట్ ఫోన్లపై కనీవినీ ఎరగని ఆఫర్లను ఇవ్వడం కొసమెరుపు.ముఖ్యంగా ఇందులో సాంసంగ్ ఫోన్ పై 39 వేల భారీ తగ్గింపును ప్రకటించింది.

అలాగే స్మార్ట్ టీవీలపై కూడా అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.SAMSUNG Galaxy S21 FE 5G ఫోన్ పై ఈ సేల్ లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

వివరాలకోసం సదరు వెబ్ సైట్స్ చెక్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube