మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఆ హీరో తో సినిమా చేస్తున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది డైరెక్టర్లు ఉన్న కూడా కొంత మంది మాత్రం చాలా ప్రత్యేకం గా ఉంటారు అందులో రాజమౌళి( Rajamouli ) ఒకరు ప్రస్తుతం రాజమౌళి అంతర్జాతీయ డైరెక్టర్ ఆనందం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఎందుకంటే రాజమౌళి తీసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తం గా చాలా దేశాల్లో రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయింది…

 After Mahesh Babu, Is Rajamouli Doing A Movie With That Hero, Rajamouli , Jr Ntr-TeluguStop.com
Telugu Guntur Karam, Jr Ntr, Mahesh Babu, Rajamouli, Tollywood, Trivikram-Movie

ఇక అందులో భాగంగానే రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు దానికి సంభందించిన ప్రి ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి చాలా బిజీ గా ఉన్నాడు…అయితే మహేష్ బాబు త్రివిక్రమ్( Mahesh Babu ) తో చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుందని తెలుస్తుంది… అయితే దీనికి ఇంకా టైం పడుతుందని కూడా తెలుస్తుంది…

Telugu Guntur Karam, Jr Ntr, Mahesh Babu, Rajamouli, Tollywood, Trivikram-Movie

అయితే రాజమౌళి తీస్తున్న ఈ సినిమా తో ప్రపంచ వ్యాప్తం గా మన తెలుగు సినిమా అంటే ఎంతో మరోసారి ప్రూవ్ అవుతుంది అని ఇప్పటికే తెలుస్తుంది…ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని ఎవరితో తీస్తాడు అని అందరూ చాలా ఆసక్తి గా తెలుస్తుంది అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ మళ్ళీ ఎన్టీయార్ తోనే సినిమా చేస్తాడు అనే టాక్ అయితే బాగా వినిపిస్తుంది…నాకు తెలిసి రాజమౌళి నెక్స్ట్ సినిమా ఎన్టీయార్( N.T.Rama Rao Jr ) తోనే ఉంటుంది…ఇది కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టె విధం గానే ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు…నిజానికి మహేష్ బాబు సినిమా అయిపోతే కానీ ఆయన ఏం చెప్పలేరు…అందుకే ప్రస్తుతం ఆయన ఫోకస్ అంత మహేష్ బాబు సినిమా మీదనే ఉంది…

 After Mahesh Babu, Is Rajamouli Doing A Movie With That Hero, Rajamouli , Jr Ntr-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube