వామ్మో.. దివిని ఇలా ఎప్పుడు చూసిండరు.. ఏకంగా నాభి అందాలతో అలా?

అందాలను ఆరబోయడానికి సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలు ఏమాత్రం వెనుకాడటం లేరు.చిన్న చిన్న ఆర్టిస్టుల నుండి స్టార్ హీరోయిన్ల వరకు అందాల విందు వడ్డించటంలో బాగా పోటీ పడుతున్నారు.

 Actress Divi Glamor Show In Traditional Saree Look Viral Pics Details, Divi,bigg-TeluguStop.com

చిన్న ఆర్టిస్టులు ఆఫర్ల కోసం అందాలను బయటపడితే.స్టార్ హీరోయిన్లు మాత్రం మేమెందుకు తగ్గాలి అన్నట్లుగా  తయారవుతున్నారు.

పైగా సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ఏమాత్రం తగ్గట్లేరు.ఇప్పటికే బుల్లితెర ఆర్టిస్టులు, వెండితెర నటులు తమకు నచ్చినట్లుగా షో చేస్తూ ఉన్నారు.అయితే తాజాగా మరో బ్యూటీ దివి కూడా తన అందాలతో అందరికీ షాక్ ఇచ్చింది.నిజానికి తనను ఎప్పుడు ఇలా చూసి ఉండరు అని చెప్పాలి.

ముఖ్యంగా తన నాభి అందాలు మాత్రం మామూలుగా లేదని చెప్పాలి.

టాలీవుడ్ లో ఇండస్ట్రీలో తొలిసారిగా సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన దివికి రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం రావడంతో ఇక అప్పటినుంచి ఈ బ్యూటీ అందరి దృష్టిలో పడింది.

హౌస్ లో ఉన్నంతకాలం ఆటతీరుతో, మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంది.తన అందాలతో మాత్రం కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది.ఇక బిగ్ బాస్ తర్వాత పలు ప్రాజెక్టులలో అవకాశాలు కూడా అందుకుంది.

ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా చేసింది.చిరంజీవి నటించిన సినిమాలో కూడా అవకాశం అందుకోగా ఆ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.ఇక చిన్న చిన్న ప్రాజెక్టులలో మాత్రం అవకాశాలు అందుకుంటున్నట్లు తెలిసింది.

సోషల్ మీడియాలో మాత్రం సమయాన్ని ఎక్కువగా గడుపుతుంది.నిజానికి తను ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడిపేస్తుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే బిగ్బాస్ షో లో ఉన్నంతకాలం కాస్త పద్ధతిగా కనిపించిన దివి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.

ఎప్పుడైతే హౌస్ నుండి బయటకు వచ్చాక తనకు ఒక క్రేజ్ అనేది వచ్చిందో ఇక అప్పటినుంచి అవకాశాల కోసం బాగా దిగజారిపోయింది.

ఏకంగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను బయటపెట్టేసింది.దీంతో ఈమెకు బాగా ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.నిత్యం ఫోటోషూట్లంటూ ఆ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది దివి.

ఇక అప్పుడప్పుడు ట్రిప్స్ కి కూడా వెళుతూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మరి కొన్ని ఫొటోస్ పంచుకుంది దివి.

అందులో తన చీర అందాలతో అందరి మతి పోగొట్టింది అని చెప్పాలి.

ముఖ్యంగా తన చీర కట్టుతో మాత్రం అందాలను బయటపెడుతూ మరింత వేడి పుట్టించింది.

ఎద అందాలను చూపిస్తూ.ఇక నాభి కిందికి చీర కట్టి నాభి అందాలను మొత్తం చూపించేసింది.

దీంతో ఆ ఫోటోలను చూసిన కుర్రాళ్ళు హాట్ గా ఉంది అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.మరి కొంతమంది టాలెంట్ చూపిస్తున్నావా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక కొందరు మాత్రం ఇటువంటిది యాక్టింగ్ లో చూపించు అని కామెంట్లు పెడుతున్నారు.ఏదేమైనా కానీ దివిని మాత్రం ఈ అందాలల్లో ఎప్పుడు చూసి ఉండరు అని చెప్పాలి.

ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube