కొన్నేళ్ల క్రితం వరకు విలన్ రోల్స్ తో మెప్పించిన సోనూసూద్ ( Sonusood ) ప్రస్తుతం ఇతర భాషల్లో సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్నా తెలుగులో మాత్రం ఎక్కువగా నటించడం లేదు.సోనూసూద్ తెలుగులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించడం ఫ్యాన్స్ కు సైతం ఇష్టం లేదనే సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం సోనూసూద్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సోనూ ధరించిన జాకెట్( Sonusood Jacket ) ఖరీదు తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.
సాధారణంగా సోనూసూద్ తో పాటు సాధారణ సెలబ్రిటీలు సైతం ఖరీదైన దుస్తులు వాడటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.
సోనూసూద్ ధరించిన జాకెట్ ఖరీదు 1,11,635 రూపాయలు కావడం గమనార్హం.సెలబ్రిటీలు కేవలం జాకెట్ కోసం ఈ స్థాయిలో ఖర్చు పెడతారా అని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.
ఈ జాకెట్ లో సోనూసూద్ మరింత అందంగా కనిపిస్తున్నారని చెప్పవచ్చు.
టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కోట్ల రూపాయల వస్తువులను కొనుగోలు చేసి ఉపయోగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.సోనూసూద్ తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.తెలుగు సినిమాల గురించి సోనూసూద్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
సోనూసూద్ రెమ్యునరేషన్( Sonusood remuneration ) సైతం గతంతో పోల్చి చూస్తే భారీ రేంజ్ లో పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇతర భాషల్లో సైతం సోనూసూద్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.సోనూసూద్ క్రేజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సోనూసూద్ తన సహాయాలను కొనసాగించాలని అభిమానులు భావిస్తున్నారు.
నటుడిగా సోనూ రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సోనూసూద్ కరోనా ( Corona ) సమయంలో వేల సంఖ్యలో ప్రజలకు తన వంతు సహాయసహకారాలు అందించారు.
వేర్వేరు వ్యాధులతో బాధ పడే వాళ్లకు తక్కువ ఖర్చుతో వైద్య సహాయం అందేలా సోనూసూద్ కృషి చేశారు.