నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది.ఇటీవల కనిపించకుండా పోయిన శ్రీకాంత్ అనే యువకుడు బోధన్ సమీపంలో చెట్టు కొమ్మకు వేలాడుతూ కనిపించాడు.
పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహన్ని గుర్తించారు.అయితే శ్రీకాంత్ ఆత్మహత్య కు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది.
మూడు నెలల కిందటే పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించు కోలేదని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో రోడ్డు పై నీరసనకు దిగారు