బీహార్ లో బోరుబావిలో పడ్డ చిన్నారి.. సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.నలందలోని కుల్ గ్రామంలో మూడేళ్ల చిన్నారి బోరుబావిలో పడ్డారు.

 A Child Fell Into A Borewell In Bihar.. Rescue Operation Is Going On-TeluguStop.com

పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

ఇందులో భాగంగా చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు బోరుబావికి సమాంతరంగా జేసీబీలతో తవ్వుతున్నారు.వ్యవసాయ క్షేత్రంలో బోరు వేసిన తరువాత నీరు పడకపోవడంతో దాన్ని మూసివేయకుండా అలానే వదిలేయడంతో ఈ ప్రమాదం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube