పొన్నూరు పట్టణంలోని ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో ఓ యువకుడు మద్యం బాటిల్ కొనుగోలు చేయగా దానిలో పాముపిల్ల రావడంతో కంగుతిన్న యువకుడు.దీంతో మద్యం బాటిల్ లో పాము పిల్ల కనబడడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయాందోళనకు లోనయ్యారు.
ఆ యువకుడు మద్యం బాటిల్ ని తీసుకొని కొనుగోలు చేసిన ప్రభుత్వ మద్యం షాపులో ప్రశ్నించగా మద్యం షాపు నిర్వాహకులు యువకుడికి మరో బాటిల్ మార్చి ఇచ్చారు.దీని మీద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.