కంచే మొదటి రోజు డిసెంట్ టాక్ తో మొదలుపెట్టింది.నిన్న సెలవు కావడం బాగా కలిసివచ్చింది.
ముఖ్యంగా నైజాంలో మంచి ఒపెనింగ్స్ రాబట్టింది.బ్రూస్ లీ బోల్తాపడటం, కళ్యాణ్ రామ్ షేర్ వచ్చే వారం రాబోతుండటం, ఈ వారం మొత్తం కంచేకి ఒపెన్ గ్రౌండ్ అందుబాటులో ఉందని చెప్పాలి.అయితే మల్టిప్లెక్స్ థియేటర్లలో కనిపించిన అకుప్యెన్సీ సింగిల్ స్కీన్స్ లో కనిపించలేదు.
( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ) షేర్ కలెక్షన్లు
నైజాం :
62.00 లక్షలు
వైజాగ్:
21.00 లక్షలు
ఈస్ట్ :
21.20 లక్షలు
వెస్ట్ :
16.30 లక్షలు
కృష్ణ :
20.04 లక్షలు
గుంటూరు :
24 .00 లక్షలు
నెల్లూరు :
6.60 లక్షలు
సీడెడ్ :
33.00 లక్షలు