బాలీవుడ్ సినిమా( Bollywood movie ) ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికి అందులో ఏ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించడం లేదు.ఇక రీసెంట్ గా రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వస్తున్న సిటాడెల్ సినిమాకి( Citadel movie ) సంబంధించిన ట్రైలర్ గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.
మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది.ఇక మొత్తానికైతే సిటాడెల్ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికైతే ఒక మంచి పేరు అయితే వస్తుంది.
ఇక అందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా కట్ చేశారు.ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ చాలా హైలైట్ గా నిలువబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక అలాగే సమంత( Samantha ) ఇంత వరకు ఎప్పుడు చేయని విధంగా చాలా కొత్తగా చేస్తుంది.ఇక అందులో భాగంగానే ఆమె చేసిన ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా హైలైట్ గా నిలవబోతోందనేది చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది.
ఇక అలాగే ఈ సినిమాలో కూతురి సెంటిమెంట్ కూడా హైలెట్ గా నిలువబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ ట్రైలర్ లో ఎమోషనల్ బాండింగ్ చాలా అద్భుతంగా చూపించారు.
వరుణ్ ధావన్, సమంత ఇద్దరూ కలిసి తమ కూతురుని సేవ్ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చూస్తున్నారు.మరి ఆమెకు ఎదురైన ప్రాబ్లం ఏంటి అనేది సినిమా చూస్తే గాని తెలియదు.మరి మొత్తానికైతే వాళ్లు చేసే ప్రయత్నం సక్సెస్ ఫీల్ గా నిలుస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది… ఇక మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి సపరేటు గుర్తింపు వస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…
.