మారుతి పాలిట శాపం గా మారనున్న రాజాసాబ్... కారణం ఏంటి..?

ప్రభాస్ ,హీరోగా మారుతి ( Prabhas, Maruti )డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమా( Rajasaab movie ) మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.ఇక ఈ సినిమాను తొందర్లోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Rajasaab Will Become The Curse Of Maruti Palita What Is The Reason , Rajasaab, R-TeluguStop.com

మరి అందులో భాగంగానే ఈ సినిమాతో వస్తున్న ప్రభాస్ మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తోంది.ఇక చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ పూర్తి కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు.

అందువల్ల ఈ సినిమా మీద స్పెషల్ అట్రాక్షన్ అయితే ఏర్పడుతుంది.

 Rajasaab Will Become The Curse Of Maruti Palita What Is The Reason , Rajasaab, R-TeluguStop.com
Telugu Maruti, Prabhas, Rajasaab, Rajasaabcurse, Tollywood-Telugu Top Posts

ఇక ఏది ఏమైనా కూడా మారుతి ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది.ఇక ఈ సినిమాతో కనక ఆయన డిజాస్టర్ ని మూట గట్టుకుంటే మాత్రం మారుతి భారీ సినిమాలను చేయలేడు అనే అపవాదు అయితే పడుతుంది.మరి ఆలోచించుకొని ఆయన ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

ఇక మారుతి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా ఒక సినిమా మీద అన్ని సంవత్సరాల పాటు సమయాన్ని కేటాయించడం అనేది ఇదే మొదటిసారి.

Telugu Maruti, Prabhas, Rajasaab, Rajasaabcurse, Tollywood-Telugu Top Posts

ఇక ఈ సినిమా కోసం వేచి చూడకుండా మరొక సినిమా చేసుకున్న బాగుండేది.కానీ అలా చేయకుండా ఆయన చాలా ఓపిగ్గా ఈ సినిమా మీద తన ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఎందుకు ఆయన ఈ సినిమా మీద ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ముందుకెళ్తున్నాడు అంటే చాలా వరకు ఈ సినిమా ప్రస్టేజియస్ ఇష్యూతో తెరకెక్కుతుంది.

కాబట్టి సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఈ సినిమా సక్సెస్ అయితేనే మారుతి కి పెద్ద హీరోలు అవకాశం ఇస్తారు లేకపోతే మారుతి మళ్ళీ మీడియం రేంజ్ దర్శకులతోనే సినిమాలు చేయాల్సి ఉంటుంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube