ఆనంద్ మహీంద్రా.( Anand Mahindra ) ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మన భారతదేశంలో అత్యంత ప్రియమైన బిలినియర్ల ఈయన ఒకరు.మన భారత దేశంలోనే 90వ ధనవంతుడు.
అలాగే ప్రపంచంలోనే 1143 అత్యంత సంపన్న వ్యక్తి ఆనంద్ మహీంద్రా.ఆనంద్ మహీంద్రా తన సాధారణ జీవున శైలికి చాలా ప్రసిద్ధి చెందారు.మహేంద్ర గ్రూప్స్ కు చైర్మన్ అయిన ఆనంద్ మహీంద్రా విలువ 2.1 బిలియన్ డాలర్లు. ఇది సుమారు రూ.17,000 కోట్లు అయినప్పటికీ కూడా సాధారణ జీవితం కొనసాగిస్తూ ఉన్నారు.
ఆనంద్ మహీంద్రా తాత అయిన కేసీ మహీంద్రా( KC Mahindra ) తన కాలంలో ముంబైలో రోడ్లో ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నారు.కేసీ మహీంద్రా ఈ ఇంటిని మారినప్పుడు ఆనంద్ మహీంద్రా ఇంకా పుట్టలేదు.కానీ., దశాబ్ద కాలంగా ఆనంద్ మహీంద్రా ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు.చాలా సంవత్సరాల తర్వాత ఇంటి యజమానులు దానిని కూల్చివేయాలని మొదటి నుండి పునర్మాంచాలని నిర్ణయించుకున్నారు.
కానీ., ఈ విషయం ఆనంద్ మహీంద్రా వద్దకు వెళ్ళగానే ఆ బిలినియర్( Billionaire ) తన కుటుంబం ముఖ్యంగా అతని తాత కేసి మహేంద్ర జ్ఞాపకాలతో ముడిపడి ఉండగా ఆ ఆస్తిని కొనుగోలు చేశారు.ఆనంద్ మహీంద్రా ఆ ఇంటిని 13 ఎకరాల ఆస్తిని రూ.270 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది వాసవానికి ఆనంద్ మహేంద్ర అక్కడే నివాసం ఉంటూ దానిని పుణ్య భూమిగా భావిస్తారు అతను.ఇక ఆనంద్ మహీంద్రా వ్యక్తి గత విషయానికి వస్తే.
‘వెర్వ్’ మ్యాగజైన్ వ్యవస్థాపకురాలు అనురాధ మహీంద్రాను 1985 లో వివాహం చేసుకున్నారు.