తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్2, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.42

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu June 02 Sunday 2024, Ju-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.48

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.10.15 ల11.15

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telugu Astrology, Panchangam, June Sunday, Rasi Phalalu, Teluguastrology-Telugu

ఈరోజు నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి.చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.ధన వ్యవహారాలు మందగిస్తాయి.పనులలో శ్రమ అధికమౌతుంది.ప్రయాణాలలో మార్పులుంటాయి.ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

వృషభం:

Telugu Astrology, Panchangam, June Sunday, Rasi Phalalu, Teluguastrology-Telugu

ఈరోజు ఒక విషయమై పెద్దలను కలుసుకుంటారు.శుభకార్యాలలో పాల్గొంటారు.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.దీర్ఘకాలికంగా వసూలుకాని మొండి బాకీలు వసూలు అవుతాయి.వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Astrology, Panchangam, June Sunday, Rasi Phalalu, Teluguastrology-Telugu

ఈరోజు ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.మిత్రులు మీ మాటతో విభేదిస్తారు.చేతిలో డబ్బు నిలువదు.వృధా ఖర్చులు అధికమౌతాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమౌతుంది ఆలయాలు సందర్శిస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Astrology, Panchangam, June Sunday, Rasi Phalalu, Teluguastrology-Telugu

ఈరోజు సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది.కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి.

బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.ఉద్యోమున సమస్యలు తొలగుతాయి.

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

సింహం:

Telugu Astrology, Panchangam, June Sunday, Rasi Phalalu, Teluguastrology-Telugu

ఈరోజు ప్రయాణాలు శ్రమాధిక్యత పెరుగుతుంది.వృత్తి, వ్యాపారాలు నిరాశగా సాగుతాయి.దైవ భక్తి పెరుగుతుంది.వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది.వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి.ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి.

కన్య:

Telugu Astrology, Panchangam, June Sunday, Rasi Phalalu, Teluguastrology-Telugu

ఈరోజు సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది.సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలగుతాయి.నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు.

నూతన ఆహ్వానాలు అందుతాయి.వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు.ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

తుల:

Telugu Astrology, Panchangam, June Sunday, Rasi Phalalu, Teluguastrology-Telugu

ఈరోజు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి.సంతానం విద్యా విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది.ఋణ సంభందిత ఒత్తిడి పెరుగుతుంది.

వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు.భాగస్వామ్యం వ్యాపారాలు కలసిరావు.

ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు

వృశ్చికం:

Telugu Astrology, Panchangam, June Sunday, Rasi Phalalu, Teluguastrology-Telugu

ఈరోజు కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపివేస్తారు.బంధు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి.ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.

దూరప్రయాణ సూచనలు ఉన్నవి.పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి.ఉద్యోగాలు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి.

ధనుస్సు:

Telugu Astrology, Panchangam, June Sunday, Rasi Phalalu, Teluguastrology-Telugu

ఈరోజు భూ సంభందిత క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి.ధన ఆదాయం బాగుంటుంది.చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది.పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలుంటాయి.వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

మకరం:

Telugu Astrology, Panchangam, June Sunday, Rasi Phalalu, Teluguastrology-Telugu

ఈరోజు కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.గృహమున శుభకార్యములు కొరకు ధన వ్యయం చేస్తారు.ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన వాహన లాభం కలుగుతుంది.ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.మీ చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు.

కుంభం:

Telugu Astrology, Panchangam, June Sunday, Rasi Phalalu, Teluguastrology-Telugu

ఈరోజు మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి.సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది.వృత్తి, ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.

మీనం:

Telugu Astrology, Panchangam, June Sunday, Rasi Phalalu, Teluguastrology-Telugu

ఈరోజు నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి.చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి.ధన వ్యవహారాలు మందగిస్తాయి.

పనులలో శ్రమ అధికమౌతుంది.ప్రయాణాలలో మార్పులుంటాయి.

ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube