మహాశివరాత్రి జాతర( Mahashivratri ఏర్పాట్ల గురించి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Government Whip Adi Srinivas ) మంగళవారం రాజన్న ఆలయంలో ) ఆర్డిఓ రాజేష్ ,ఈవో కృష్ణ ప్రసాద్ తో చర్చించారు.మహాశివరాత్రి జాతర మహోత్సవాలు గతంలో కంటే ఘనంగా జరగాలని సూచించారు.
పలు సూచనలు,సలహాలు అందజేశారు.వారి వెంట ఏఈఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు గోలి శ్రీనివాస్ ఈఓ సిసి శివ సాయి ఉన్నారు.