మొహర్రం వేడుకల్లో పాల్గొన్న వోరగంటి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఇల్లంతకుంట మండల కేంద్రంలో, ఓగులాపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న మొహర్రం వేడుకల్లో రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా హిందూ, ముస్లింలు తరతరాలుగా మొహర్రంను నిర్వహిస్తుంటారన్నారు.

 Voraganti Anand Participated In Muharram Celebrations,muharram Celebrations,vor-TeluguStop.com

పీర్ల పండుగ ఇరువర్గాల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా నిలిచిందన్నారు, త్యాగానికి ప్రతీకగా మొహర్రం పండుగను( Muharram ) జరుపుకుంటారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉద్యమకారులు, వోరగంటి యువసేన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube