తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో చిరంజీవి( Mohan Babu ) ముందు వరుసలో ఉంటాడు.ఈయన దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి ఇండస్ట్రి లో మెగాస్టార్ కొనసాగుతున్నాడు.
ఆయన ప్లేస్ ను భర్తీ చేసే హీరోలు ఇప్పటివరకు ఇండస్ట్రీలో లేరు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఆయన ఒకప్పుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన ‘రౌడీ అల్లుడు’( Rowdy Alludu ) సినిమా సూపర్ సక్సెస్ అయింది.
అయితే ఈ సినిమా సక్సెస్ అవ్వడం తో మోహన్ బాబు( Mohan Babu ) రాఘవేంద్ర రావు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడు చిరంజీవి కే సూపర్ సక్సెస్ లు ఇస్తు ఉంటావు.నాతో సినిమా చేయవచ్చు కదా అని అడగడం తో రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) కాదనలేక మోహన్ బాబు ను హీరోగా పెట్టి సీనియర్ ఎన్టీఆర్ ని గెస్ట్ పాత్రలో పెట్టి ‘మేజర్ చంద్రకాంత్ ‘( Major Chandrakanth ) అనే సినిమా చేసాడు.
ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
ఇక మోహన్ బాబు కూడా ఈ సినిమాతో స్టార్ హీరోగా మరొకసారి తనని తాను రిప్రెజెంట్ చేసుకున్నాడు.ఇక మొత్తానికైతే మోహన్ బాబు ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రాఘవేంద్రరావుకి మోహన్ బాబు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాడు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వం భర సినిమా( Viswambhara Movie ) చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత రెండు, మూడు సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు.మోహన్ బాబు మాత్రం ప్రస్తుతం మార్కెట్ లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎవరు సినిమాల్లోకి తీసుకోకపోవడంతో తను ఖాళీగానే ఉంటున్నాడు…ఇక మొత్తానికైతే అప్పట్లో రాఘవేంద్ర రావు అటు చిరంజీవి కి, ఇటు మోహన్ బాబు కి వరుసగా మంచి విజయాలను అందించాడనే చెప్పాలి…
.