కడప జిల్లా: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి నీ కాజీపేట లోని ఆయన నివాసం లో కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.
APCC చీఫ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం.
వైఎస్సార్ తో అత్యంత సన్నిహితం గా ఉన్న వాళ్ళు DL రవీంద్రా రెడ్డి గారు.
డీఎల్ రవీంద్రా రెడ్డి DNA కాంగ్రెస్ పార్టీ.కాంగ్రెస్ పార్టీ తో కలిసి పని చేయాలని కోరడానికి వచ్చాం.
ఎవ్వరినీ వదులుకోము.