ఉరవకొండ సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు షర్మిలపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్( CM Jagan ) రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి.చంద్రబాబు అభిమాన సంఘం చేరారు .
హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారు జాకి ఎత్తి చంద్రబాబును లేపేందుకు కష్టపడుతున్నారు.వీళ్ల ఇల్లు,వాకిలి అంతా పక్క రాష్ట్రమే-సీఎం జగన్
.