సింగరేణిలో ఉద్యోగాలను భర్తీ చేస్తాం: మంత్రి పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించాలని కోరారు.

 Jobs Will Be Filled In Singareni Minister Ponguleti-TeluguStop.com
Telugu Jobs Filled, Ponguleti Intuc, Singareni-Bhadradri Kothagudem

గత ప్రభుత్వం ఓటమి భయంతో ఎన్నికలు జరపలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు.సింగరేణిలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు.కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీని నియమించనున్నట్లు తెలిపారు.అలాగే మ్యానిఫెస్టోలో పెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube