బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో త్వరలో కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటారని తెలిపారు.
బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ గెలిచిందని ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.తెలంగాణలో మరో మూడు నెలల్లోనే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందని చెప్పారు.
అలాగే ఏపీలో పొత్తుల నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని ఆయన తెలిపారు.బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు పోటీ ఉంటుందన్నారు.
ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.