ఈ పండు తొక్కను ముఖానికి రాస్తే వద్దన్నా కూడా మీ చర్మం తెల్లగా మారుతుంది!

సాధారణంగా చాలా మంది స్కిన్ వైట్నింగ్( Skin whitening ) కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.ముఖ్యంగా ముఖ‌ చర్మాన్ని తెల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల క్రీమ్, సీరంలను కొనుగోలు తెగ వాడేస్తూ ఉంటారు.

 How To Use Dragon Fruit Peel For Skin Whitening , Dragon Fruit Peel , Dragon-TeluguStop.com

వీటి కోసం ప్రతి నెల వేల‌కు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.

అందుకు డ్రాగన్ ఫ్రూట్ ( Dragon fruit )పీల్ అద్భుతంగా సహాయపడుతుంది.అవును, ఈ పండు తొక్కను ముఖానికి రాస్తే వద్దన్నా కూడా మీ సహాయం తెల్లగా మారుతుంది.

Telugu Tips, Dragon Fruit, Dragonfruit, Latest, Skin Care, Skin Care Tips, Skin,

అందుకు ముందుగా ఒక డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకుని ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత డ్రాగ‌న్ ఫ్రూట్ కు ఉన్న‌ పై తొక్కను మాత్రం సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో డ్రాగన్ ఫ్రూట్ పీల్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు వాష్ చేసిన బియ్యం,( Rice ) మూడు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పల్చటి వస్త్రంలో వేసి స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ క్రీమ్ లో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet almond oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Dragon Fruit, Dragonfruit, Latest, Skin Care, Skin Care Tips, Skin,

రోజుకు ఒకసారి ఈ వండ‌ర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే కొద్దిరోజుల్లోనే మీ చ‌ర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.ముఖంపై ఏమైనా డార్క్ స్పాట్స్ ( Dark spots )ఉన్నా కూడా మాయం అవుతాయి.స్కిన్ వైట్నింగ్ కోసం ఆరాటపడే వారికి ఈ హోమ్ రెమెడీ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube