తెలంగాణలో మరోసారి బీజేపీ అసంతృప్తి నేతల రహస్య భేటీ..!

తెలంగాణలో బీజేపీ అసంతృప్తి నేతలు మరోసారి భేటీ అయ్యారని తెలుస్తోంది.హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ లో కొందరు సీనియర్ నేతలు సమావేశం అయ్యారు.

 Secret Meeting Of Disgruntled Bjp Leaders In Telangana..!-TeluguStop.com

కాగా ఈ భేటీకి సీనియర్ నేతలతో పాటు ఐదుగురు మాజీ ఎంపీలు హాజరయ్యారు.బీజేపీలో తాజా పరిణామాలపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.

కోర్ కమిటీ సభ్యులుగా ఉన్న తమకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదని, రాష్ట్ర నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే త్వరలోనే ఢిల్లీకి వెళ్లి పార్టీ అధినాయకత్వాన్ని కలిసే యోచనలో అసంతృప్త నేతలు ఉన్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube