నెయ్యితో ఇలా చేయడం వలన.. అంతులేని అందం ఇక మీ సొంతం..!

సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా( Beautiful ), కాంతివంతంగా కనిపించాలి అని అనుకుంటారు.అయితే అందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.

 By Doing This With Ghee.. Endless Beauty Is Now Yours , Beautiful, Ghee , Healt-TeluguStop.com

అయితే నెయ్యి( Ghee )ని వాడడం వలన కచ్చితంగా చాలా అందంగా మెరిసిపోవచ్చు.అయితే సరైన విధంగా నెయ్యిని ఉపయోగించుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా మంచి ఫలితం ఉంటుంది.

ఇక ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల కరిగించిన నెయ్యిని తీసుకోవాలి.ఆ తర్వాత అందులో మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె ( Coconut oil )లేదా బాదం నూనె బాగా కలపాలి.

ఇక ఆ తర్వాత దాన్ని గాజు సీసాలో నిల్వ చేసుకొని ఉపయోగిస్తూ ఉండాలి.ఇలా తయారు చేసుకున్న నెయ్యి చర్మానికి రాసుకోవడం వలన చర్మం చాలా సమయం దాకా పొడిబారకుండా ఉంటుంది.

Telugu Almond Oil, Beautiful, Coconut Milk, Ghee, Groundnut, Tips, Lips, Skin-Te

అలాగే మన పెదవులు అందంగా,పొడిబారకుండా ఉండడానికి కూడా లిబ్ బామ్ లను ఎక్కువగా వాడుతూ ఉంటాము.కానీ వాటికి బదులుగా ఇలా తయారు చేసుకున్న నెయ్యిని వాడడం వలన పెదవులు అందంగా, పొడిబారకుండా అలాగే పగలకుండా ఉంటాయి.ఇక ప్రతిరోజు పడుకునే ముందు రెండు లేదా మూడు చుక్కల నెయ్యి పెదవులపై రాసుకొని సున్నితంగా మర్దన చేసుకోవాలి.ఇలా చేయడం వలన పగిలిన పెదవులకు తగిలిన తేమ లభించి అవి తిరిగి మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి.


Telugu Almond Oil, Beautiful, Coconut Milk, Ghee, Groundnut, Tips, Lips, Skin-Te

అలాగే పెదవులు చక్కటి రంగులో కూడా కనిపిస్తాయి.ఇక చర్మంపై పేరుకుపోయిన మృతకనాలను కూడా నెయ్యి ఈజీగా తొలగిస్తుంది.అయితే బయట లభించే వాటిని వాడడం కన్నా నెయ్యితో మనం చక్కటి స్క్రబ్బర్ ను తయారు చేసుకొని చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించుకునేందుకు వాడుకోవచ్చు.అయితే దీనికోసం ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల నెయ్యి కరిగించి రెండు టీ స్పూన్ల కొబ్బరిపాలు,( Coconut milk ) ఒక టీ స్పూన్ పంచదార, ఒక టీ స్పూన్ శనగపిండి వేసి బాగా కలుపుకొని దీన్ని స్క్రబ్ లాగా తయారు చేసుకొని నిల్వ చేసుకొని ఉపయోగిస్తూ ఉండాలి.

అప్పుడు మంచి ఫలితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube