పైనుంచి ఎన్టీఆర్ చూసి సంతోషపడి ఉంటారు..బియ్యపు మధుసూదన్

కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్( Biyyapu MadhuSudhan Reddy ) మండిపడ్డారు.‘చంద్రబాబు సీట్లో ఇవాళ బాలకృష్ణ కూర్చున్నారు.

 Biyyapu Madhusudhan Reddy Comments Om Balakrishna , Balakrishna , Biyyapu Mad-TeluguStop.com

పైనుంచి ఎన్టీఆర్( NTR ) చూసి సంతోషపడి ఉంటారు.మెంటల్గా ప్రాబ్లమ్ ఉన్న బాలకృష్ణ( Balakrishna )ను సభలోకి రానివ్వొద్దు.మనల్ని గన్తో కాల్చినా కేసులుండవు.టీడీపీ వాళ్లందర్నీ సస్పెండ్ చేసి మెంటల్ హాస్పిటల్కు పంపించండి’ అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube