పైనుంచి ఎన్టీఆర్ చూసి సంతోషపడి ఉంటారు..బియ్యపు మధుసూదన్
TeluguStop.com
కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్( Biyyapu MadhuSudhan Reddy ) మండిపడ్డారు.
'చంద్రబాబు సీట్లో ఇవాళ బాలకృష్ణ కూర్చున్నారు.పైనుంచి ఎన్టీఆర్( NTR ) చూసి సంతోషపడి ఉంటారు.
మెంటల్గా ప్రాబ్లమ్ ఉన్న బాలకృష్ణ( Balakrishna )ను సభలోకి రానివ్వొద్దు.మనల్ని గన్తో కాల్చినా కేసులుండవు.
టీడీపీ వాళ్లందర్నీ సస్పెండ్ చేసి మెంటల్ హాస్పిటల్కు పంపించండి' అని అన్నారు.
గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయబోయి సింహాల చేతిలో హతమైన జూకీపర్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!