వెంకీ రానా నాయుడు సీరీస్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే..?

వెంకటేష్( Venkatesh ) లాంటి హీరోకి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది ఆయన సినిమాలు అంత పెద్ద హిట్ అవ్వడానికి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆయన సినిమాలని ఒకటి కి రెండు సార్లు చూడటమే మెయిన్ రిజన్…ఇక ఆయన అలాంటి ఫ్యామిలీ సపోర్ట్ చేసే సినిమాలు వదులుకొని రానా నాయుడు ( Rana Naidu )లాంటి ఒక అడల్ట్ కరెంట్ ఉన సీరీస్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆయన కెరియర్ లో అయన అన్ని రకాల పాత్రలు చేయాలి అనుకొని ఇండస్ట్రీ కి వచ్చాడట.కానీ ఇప్పుడు చూస్తే కొన్ని పాత్రలు అలానే చేయకుండా మిగిలిపోయాయి అందుకని వాటిని చేసే పని లో ఉన్నట్టు గా తెలుస్తుంది నిజానికి ఇలాంటి కంటెంట్ తో వెంకీ చేయడం అవసరమా అని ఆయన ఫ్యాన్స్ కూడా చాలా అభ్యంతరాలను వ్యక్తం చేశారు అయితే ఇక వెంకీ ఇలాంటి కంటెంట్ తో సినిమా చేయాడు అని అందరూ అనుకున్నారు కానీ అందరికీ షాక్ ఇస్తు వెంకీ రానా నాయుడు 2 సీరీస్( Rana Naidu 2 Series ) కూడా చేస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.

 Why Venky Rana Naidu Had To Do The Series, Venkatesh ,rana Naidu, Rana Naidu 2-TeluguStop.com

నిజానికి ఈ సినిమా విషయంలో ఆయనకి చాలా నెగిటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి.

 Why Venky Rana Naidu Had To Do The Series, Venkatesh ,Rana Naidu, Rana Naidu 2-TeluguStop.com

అయితే వెంకటేష్ మాత్రం ఇవేమీ పట్టించకోకుండా ఒక యాక్టర్ ఎలా అయితే అన్ని క్యారెక్టర్లు చేయాలి అని అనుకుంటాడో సేమ్ అదే విధంగా ఆయనకూడా సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తున్నాడు ఇక ఆయన చేసిన క్యారెక్టర్ లోనే రానా నాయుడు నెక్స్ట్ సీజన్ లో కూడా మనం ఆయన్ని చూడచ్చు ఈ సీజన్ అయిన సక్సెస్ అవుతుందేమో చూడాలి…ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సైందవ్ సినిమా( Saindav movie ) కూడా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.చూడాలి మరి ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube