ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Venu Swamy ) ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.ఈయన సినిమా సెలబ్రిటీలో అలాగే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేయడంతో ఈయన కాస్త వార్త వార్తలలో నిలుస్తున్నారు.
ఈ విధంగా వేణు స్వామి చెప్పే జ్యోతిష్యం కూడా నిజం కావడంతో ఈయన చెప్పే మాటలు నమ్మే వారి సంఖ్య రోజుకు అధికమవుతుంది.ఈయన సమంత( Samantha ) నాగచైతన్య( Nahachaitanya ) విడిపోతారని, ఉపాసన రాంచరణ్ లకు చాలా ఆలస్యంగా పిల్లలు అవుతారని తెలిపారు.
అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరో చనిపోబోతున్నారు అంటూ కూడా గతంలో ఈయన తెలియజేశారు.

ఇలా వేణు స్వామి చెప్పిన విధంగానే ఆయన చెప్పిన కొన్ని నెలలకే తారకరత్న( Tarakaratna ) మరణించడంతో అందరూ షాక్ అయ్యారు ఇలా వేణు స్వామి చెప్పిన మాటలన్నీ కూడా అక్షర సత్యం కావడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య కూడా అధికమైంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు స్వామి టాలీవుడ్ హీరోయిన్ గురించి షాకింగ్ న్యూస్ వెల్లడించారు.మరికొన్ని నెలలలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి 40 సంవత్సరాల లోపు హీరోయిన్ చనిపోతుంది అంటూ ఈయన బాంబు పేల్చారు.

ఇలా 40 సంవత్సరాల లోపు హీరోయిన్ చనిపోతారు అంటూ వేణు స్వామి చెప్పడంతో అందరూ కూడా మొదట్లో సమంతనే భావించారు.సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది అయితే ప్రస్తుతం ఈమె పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయట పడుతుంది కాబట్టి అభిమానులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు.మరి ఈయన చెప్పిన విధంగా 40 సంవత్సరాలలోపు చనిపోబోతున్న ఆ హీరోయిన్ ఎవరో ఏంటి అని నెటిజెన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ విషయంలో వేణు స్వామి మాటలు ఎంతవరకు నిజమవుతాయనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.