అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందినా ప్రతి మూవీ రిలీజ్ అయ్యో ముందు అమ్మవారి దర్శనం చేసుకోవడం అలవాటుసెప్టెంబర్ 7 వ తేదినా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ( Miss Shetty Mr Polishetty )మూవీ రిలీజ్ చేస్తున్నం ఈ మూవీ లో అనుష్క( Anushka Shetty ) హీరోయిన్ గా చేశారు.
జాతిరత్నాలు( Jathi Ratnalu ) మూవీ ఎంత ఎంటర్టైన్మెంట్ చేసామో ఈ మూవీ కూడా అంతకంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుందిరెండు రాష్టాల ప్రజల ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానుఈ మూవీ పెద్ద విజయం సందించాలని కోరుకుంటున్నాను
.