బోనులో చిక్కిన మరో చిరుత..

మూడు రోజులు క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమీపంలోనే బోనులో చిక్కిన చిరుత( Leopard ).చిరుతను బంధించడానికి మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు.

 Another Leopard Trapped In A Cage.. , Sv Zoo Park , Leopard , Cage , Tirumala-TeluguStop.com

మోకాలి మిట్ట, లక్ష్మినరశింహ స్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు.

లక్ష్మినరశింహ స్వామి ఆలయం( Lakshmi Narshimha Swami Temple ) వద్దే బోనులో చిక్కిన చిరుత.50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను బంధించిన అధికారులు.చిరుతను ఎస్వీ జూపార్క్( Sv Zoo Park ) కు తరలించనున్న టిటిడి అటవీ శాఖ అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube