బోనులో చిక్కిన మరో చిరుత..

మూడు రోజులు క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమీపంలోనే బోనులో చిక్కిన చిరుత( Leopard ).

చిరుతను బంధించడానికి మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు.

మోకాలి మిట్ట, లక్ష్మినరశింహ స్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు.

లక్ష్మినరశింహ స్వామి ఆలయం( Lakshmi Narshimha Swami Temple ) వద్దే బోనులో చిక్కిన చిరుత.

50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను బంధించిన అధికారులు.చిరుతను ఎస్వీ జూపార్క్( Sv Zoo Park ) కు తరలించనున్న టిటిడి అటవీ శాఖ అధికారులు.

వీల్ చైర్ కోసం 10 వేల ఫీజు.. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఎన్ఆర్ఐకి చేదు అనుభవం