మంచానపడ్డ భార్య భర్తకు వింత విజ్ఞప్తి.. మాజీ భర్తతో ఒక్కసారి పడుకోనివ్వాలంటూ!!

సాధారణంగా బతకడానికి మరి కొద్ది రోజులే మిగిలి ఉన్నాయని చెప్పినప్పుడు భార్యలు భర్తను తమ వద్దే ఉండమని, తమతోనే సమయం గడపాలని కోరుకుంటారు.కానీ ఒక భార్య మాత్రం వింత కోరిక కోరి భర్తకు దాదాపు గుండెపోటు వచ్చేలా చేసింది.

 Sick Wife Asks Husband Her Last Wish To Sleep With Ex Husband Details, Wife, Hus-TeluguStop.com

చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ భార్య చివరి కోరిక( Wife Last Wish ) విని భర్త షాక్ అయ్యాడు.ఆమె చనిపోయే ముందు తన మాజీ భర్తతో పడుకోవాలని ఉందని ప్రస్తుత భర్తను కోరిందట.

ఆమె ఎక్కువ కాలం జీవించదని వైద్యులు చెప్పినప్పుడు, ఆ వ్యక్తి తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు.కానీ ఆమె చివరి కోరిక విని అతను షాక్ అయ్యాడు.బాగా బాధపడ్డాడు, భార్య అడిగిన మాటలను విని ఇంత మోసం చేస్తావా అని కూడా ఆగ్రహించాడు.అయితే “నా మాజీ భర్త( Ex Husband ) శారీరకంగా మెరుగ్గా ఉన్నాడు.

కానీ మానసికంగా మాత్రం నీతోనే నాకు మంచి అనుబంధం ఉందని” ఆమె వివరించిందట.

ఇలా చెప్పడం వల్ల తనకు చాలా కోపంగా, గందరగోళంగా అనిపించిందని భర్త రెడిట్‌( Reddit ) వేదికగా తెలిపాడు.అతను ఆమె కోరికను తిరస్కరించాలని అనుకోలేదు, కానీ ఆమె తన మాజీతో చివరిసారిగా ఉండాలని కోరుకున్నందుకు అతను బాధపడ్డాడు.ఆమె చనిపోతున్నందున అవును అని అతను చెప్పక తప్పలేదు.

ఈ సమాధానం చెప్పేటప్పుడు తాను మానసికంగా ఎంతో కృంగిపోయాడు.అతడు షేర్ చేసిన పోస్ట్‌పై రెడిట్‌లోని వ్యక్తులు వారి అభిప్రాయాలను అందించారు.

చనిపోతుంది కాబట్టి ఆమె చివరి కోరికను మన్నించడంలో తప్పేం లేదని పేర్కొన్నారు.అయితే ఇలాంటి పరిస్థితి ఏ భర్తకు రాకూడదని సానుభూతి చూపించారు.

మంచానపడ్డ భార్య ఇలాంటి కోరిక కోరడమేంటని మరికొందరు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube