సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న కోరెగడ్డ రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.. పొదెం వీరయ్య.

చర్ల మండలంలోని ప్రాజెక్ట్ భాదిత గ్రామాలయిన కొత్తపల్లి, గొంపల్లి, లింగాపురం, మొగళ్లపల్లి గ్రామాలను సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడి మనోస్దైర్యం కల్పించిన ఎం ఎల్ ఏ.భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా కరకట్ట నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ పై అగ్రహారం వ్యక్తం చేసిన ఎం ఎల్ ఏ.

 The Farmers Of Koregadda Who Are Losing Their Lands Due To The Construction Of S-TeluguStop.com

పనులు నిలివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేసాలను దిక్కరించి కరకట్ట పనులు కొనసాగించడంపై అభ్యతరం వ్యక్తంచేసిన ఎం ఎల్ ఏ.పనులు ఆపకుంటే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక.

మరో ఐదు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, అదికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మెరుగయిన నష్టపరిహారం అందచేసి ఆదుకుంటామని హామీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube