"కస్టడీ" ప్రమోషన్స్ లో సమంత పై నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు..!!

నాగచైతన్య నటించిన కొత్త సినిమా “కస్టడీ”( Custody ).మే 12వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది.

 Naga Chaitanya's Sensational Comments On Samantha In Custody Promotions, Naga Ch-TeluguStop.com

విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.ఈ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మాజీ భార్య నటి సమంత( Samantha )పై నటుడు నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆమె మంచి మనసున్న వ్యక్తి… ఆమె జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.కొన్ని వదంతులతో ఇద్దరి మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.

ఒకరిపై మరొకరికి గౌరవం లేనట్లు సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్ల గొడవలు.ఉన్నట్లు.

ఇద్దరికి ఒకరిపై మరొకరికి గౌరవం లేనట్లు ప్రజల్లోకి వెళ్ళింది.అదే నన్ను ఎంతో బాధ పెట్టింది.

అయితే ఈ వార్తల్లో సంబంధం లేని మూడో వ్యక్తిని లాగి వార్తలు రాశారు.సదరు మూడో వ్యక్తిని అగౌరవపరిచినట్లు.

ఇద్దరి మధ్య గొడవకి కారణమని ప్రచారం చేశారు.అదో చెత్త విషయం అంటూ తన కొత్త సినిమా “కస్టడీ” ప్రమోషన్ కార్యక్రమంలో.

నాగచైతన్య( Naga Chaitanya ) ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

మే 12వ తారీకు విడుదల కానున్న ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్ర( Constable Role )లో నాగచైతన్య నటించారు.వెంకట్ ప్రభు( Venkat Prabhu ) దర్శకత్వం వహించారు.కృతి శెట్టి( Krithi Shetty ) ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చేయడం జరిగింది.

ఈ క్రమంలో చాలా కాలానికి సమంత.నాగచైతన్య విడాకులకు సంబంధించి కారణాన్ని స్వయంగా చైతు తెలియజేయడం సంచలనం సృష్టించింది.

సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు కారణంగా.ఇబ్బందికరమైన పరిస్థితులు రావడంతోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు.

తెలపటం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube