ఓఆర్ఆర్ టోల్ గేట్ టెండర్ల అవకతవకలపై కాంగ్రెస్ కంప్లైంట్

కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు.ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ టెండర్ల అవకతవకలపై విచారణ జరపాలని కంప్లైంట్ లో పేర్కొన్నారు.

 Congress Complains About Irregularities In Orr Toll Gate Tenders-TeluguStop.com

ఈ మేరకు తన వద్ద ఉన్న ఆధారాలను బక్క జడ్సన్ ఈడీకి అందించారు.ముంబైకి చెందిన ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు రూ.7,380 కోట్లకే అప్పగించడంపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube