Celebrities : రైతు ఉద్యమాలకు సెలబ్రిటీలకు ఉన్న సంబంధం గురించి తెలుసా ?

సినిమాల్లో నటించే హీరో హీరోయిన్స్( Hero heroines ) సామాజిక ఉద్యమాల్లో పాలుపంచుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు జరిగిన రాష్ట్ర సాధికారికత ఉద్యమంలో ఇండస్ట్రీ 2 ముక్కలుగా విడిపోయి కొంతమంది ఆంధ్ర వారికి సపోర్ట్ చేస్తే మరి కొంతమంది తెలంగాణ( Telangana ) వారికి సపోర్ట్ చేశారు.

 Celebrities Support To Farmers-TeluguStop.com

ఇక ఇలాంటి ఉద్యమాలు కాకుండా రైతులకు ఉపయోగపడే ఉద్యమాల్లో మన తెలుగు హీరోలు ఎక్కువగా పాలుపంచుకోలేదు కానీ నార్త్ ఇండియా నుంచి మాత్రం బాలీవుడ్ నటులు అలాగే సౌత్ ఇండియా నుంచి మరికొంత మంది నటులు ముఖ్య పాత్ర పోషించిన సందర్భాలు ఉన్నాయి.అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Darshan, Farmers, Ganesh, Karnataka, Prakash Raj, Rachita, Shivraj Kumar,

కావేరీ నది జలాలు తమిళనాడుకు విడుదల చేయడం వల్ల 2016 లో కర్ణాటక ( Karnataka )నుంచి ఎంతో పెద్ద ఎత్తున రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది.ఈ అంశంపై కన్నడ సినీ రంగ ప్రముఖులు కూడా తమ గలాన్ని వినిపించారు.ఉపేంద్ర పునీత్ రాజ్ కుమార్ ( Upendra Puneeth Rajkumar ), శివరాజ్ కుమార్ ( Shivraj Kumar ), దర్శన్, తారా, గణేష్ ,రచిత వంటి నటీనటులు రైతుల కోసం తమ ఒకరోజు షూటింగ్ ఆపి మరీ వారికి మద్దతు తెలిపారు.కాదు ఒక బహిరంగ సభ పెట్టి మరీ రైతుల కోసం కన్నడ సినీ పరిశ్రమ మద్దతు పలికిందిఇక తమిళనాడులో సైతం ఇలాంటి ఘటన ఒకసారి జరిగింది ఢిల్లీ లో జంతర్ మంతర్ వద్ద 2017లో కొంతమంది రైతులు ధర్నా చేశారు వారి కోసం విశాల్, ప్రకాష్ రాజ్( Vishal, Prakash Raj ) వంటి సెలబ్రెటీస్ వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తమ రైతులకు మద్దతు ప్రకటించుకున్నారు.

Telugu Darshan, Farmers, Ganesh, Karnataka, Prakash Raj, Rachita, Shivraj Kumar,

ఇక కేరళలో ఒకసారి జరిగిన వరద బీభత్సం కారణంగా ఆ రాష్ట్రంలోని ఊర్లకు ఇల్లు జలమయమయ్యాయి.దాంతో అది తట్టుకోలేని మలయాళ కుట్టి ఇంటి కోడలైన సుమా కనకాల కు అనే ఒక గ్రామంలో ఒక ఆరోగ్య కేంద్రాన్ని తమ ఖర్చుతో నిర్మించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.ఇక ఇలాంటి ఉద్యమాలు ఎన్నో జరిగినా కూడా తమ రాష్ట్రానికి చెందిన వారి కోసం మద్దతు పలకడానికి చాలా సార్లు సినీ ప్రముఖులు వెనకంజ వేసిన వేశారు ఎవరో కొంతమంది మాత్రమే ఇలా సానుకూలంగా స్పందించి రాజకీయాలకు తట్టుకొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిలిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube