ఊర్వశి రౌటెల తో అసభ్యంగా ప్రవర్తించిన అఖిల్ అక్కినేని...

అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) అంటే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో ఆయన చేసిన మొదటి సినిమా సిసింద్రీ నుంచే ఆయనంటే అందరికీ చాలా ఇష్టం.అంతలా చిన్నవయసులోనే అందరిని మెస్మరైజ్ చేసాడు.

 Akhil Akkineni Misbehaved With Urvashi Rautela , Akhil Akkineni , Urvashi Rautel-TeluguStop.com

ఇక పెద్దయ్యాక చాలా మంచి హీరో అవుతాడని అందరు ఆశించారు.ఇక అక్కినేని అభిమానులైతే అఖిల్ పెరుగుతున్న కొద్దీ … వారి ఆశలు కూడా అలాగే పెరుగుతూ వచ్చాయి.

ఇక తొమ్మిదేళ్ల క్రితం మనం అనే సినిమాలో అఖిల్‌ గెస్ట్‌ రోల్‌కే అక్కినేని ఫ్యాన్స్‌ ఊగిపోయారు.ఆ తర్వాతి ఏడాది అఖిల్‌ సినిమాతో హీరోగా అరణగేట్రం చేసాడు.

 Akhil Akkineni Misbehaved With Urvashi Rautela , Akhil Akkineni , Urvashi Rautel-TeluguStop.com

ఎన్నో ఆశలతో థియేటర్స్ లోకి వెళ్లిన అభిమానులకు అఖిల్ నిరాశే మిగిల్చాడు.ఈ డిసాస్టర్ తరువాత ‘హలో’ మూవీతో మెప్పించాలనుకున్నాడు.

ఈసినిమా కూడా నిరాశనే మిగిల్చింది.ఇక ‘మిస్టర్ మజ్నూ’ ( Mr Majnoo )తో మాయ చేయాలనుకున్నాడు .కానీ అయ్యో అఖిల్ అనేలా హ్యాట్రిక్ ఫ్లాప్స్ తన కాతాలో వేసుకున్నాడు.ఆ తరువాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ( Most Eligible Bachelor )అనే సినిమాతో నటనతో కాస్త బెటర్ అనిపించాడు.

ఇక రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అఖిల్‌కు తొలిహిట్‌.అయినా కానీ ఫ్యాన్స్‌లో ఏదో అసంతృప్తి మాత్రం మిగిలే ఉంది.అయితే కాస్తో కూస్తో అఖిల్‌కు పేరుతెచ్చిపెట్టిన సినిమా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ అని చెప్పాలి.

Telugu Ak, Akhil Akkineni, Surender, Umair Sandhu, Urvashi Rautela-Movie

ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుంది.మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 ( AK Entertainment, Surender 2 )సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర భారీ బడ్జెట్‌తో నిర్మించారు.ఇక ప్రొడ్యూసర్ ఈ సినిమా కోసము దాదాపు రూ.80 కోట్లు ఖర్చచేశారట.ఇపుడు అభిమానులతో పాటు .అఖిల్ కూడా ఈ సినిమాపైనే హోప్స్ తో ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో అఖిల్ రిమార్క్ వచ్చేలా ఒక న్యూస్ ఫిల్మ్ సర్కిల్ లో న్యూస్ చెక్కర్లు కొడుతుంది.

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా( Bollywood beauty Urvashi Rautela ) ఓస్పెషల్ సాంగ్లో చేసిన విషయం అందరికి తెలిసిందే .ఈ సాంగ్ షూటింగ్ యూరప్‌లో జరిగింది.ఇక ఈ సాంగ్ కోసము బాలీవుడ్ బ్యూటీ భారీ రెమ్యూనరేషన్ తీసుకుందట.

Telugu Ak, Akhil Akkineni, Surender, Umair Sandhu, Urvashi Rautela-Movie

అయితే అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ మూవీలో ఐటెం సాంగ్ చేసిన ఊర్వశీ రౌటేలాను వేధించాడని ఒక రూమర్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.ఇక బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు( Umair Sandhu ) ట్వీట్‌లో ఊర్వశీ రౌటేలా కొన్ని విషయాలను స్వయంగా వెల్లడించినట్లు కూడా చెప్పారు.తన ట్వీట్ లో ‘ అక్కినేని అఖిల్ మెచూరిటీ లేని నటుడు.

అతడితో పని చేయడం చాలా అసౌకర్యంగా అనిపించింది అని ఆమె వివరాలను వెల్లడించింది’ అని వివరించాడు.ఏజెంట్ విడుదల అవుతున్న సమయాన ఈ వార్త ఇపుడు అక్కినేని అఖిల్ అభిమానుల్లో కలవరం లేపుతుంది.

మరీ ఇన్ని అడ్డంకులను తట్టుకుని అఖిల్ ఏజెంట్‌ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube