సిల్క్ స్మిత మరణం వెనుక ఎవరున్నారో ఆయనకే తెలుసు... సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

సిల్క్ స్మిత (Silk Smitha)పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో తన మత్తు కళ్ళతో యువతను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నటువంటి సిల్క్ స్మిత ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్( Special Songs ) ద్వారా సందడి చేశారు.ఇలా అప్పట్లో సిల్క్ స్మిత కోసమే ప్రేక్షకులు సినిమాలకు వచ్చేవారు అంటే ఈమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థమవుతుంది.

 Senior Actress Kakinada Shyamala Interesting Comments About Silk Smitha Details,-TeluguStop.com

ఇలా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సిల్క్ స్మిత కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సిల్క్ స్మిత అతి చిన్న వయసులోనే మరణించారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి జీవితం ఉన్నటువంటి సిల్క్ స్మిత మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

ఇలా సిల్క్ స్మిత మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పటికీ తెలియడం లేదు కొందరు అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్నారు అంటూ ఈమె మరణం గురించి స్పందించగా మరికొందరు మాత్రం ఆమెది ఆత్మహత్య కాదని హత్య అని అనుమానాలను రేకెత్తిస్తున్నారు.అయితే సిల్క్ స్మిత మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పటికీ తెలియడం లేదు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సీనియర్ నటి కాకినాడ శ్యామల సిల్క్ స్మిత మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్యామల సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ తన సినీ కెరియర్ లో సిల్క్ స్మిత ఒకే ఒక్క సినిమాలో నటించిందని తెలిపారు.ఈ సినిమా ద్వారా ఆమె సర్వం కోల్పోయిందని, అయితే తిరిగి కోలుకుందని కాకినాడ శ్యామల తెలియజేశారు.ఇలా తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న సిల్క్ స్మిత మరణం ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే ఈమె ఎందుకు మరణించారు ఆమె మరణం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఇప్పటికీ తెలియడం లేదని,సిల్క్ స్మిత మరణానికి గల కారణం ఆ భగవంతుడికే తెలుసని ఈ సందర్భంగా కాకినాడ శ్యామల(Kakinada Syamala) చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube