గన్నవరం సచివాలయం వద్ద వెల్ఫేర్ అసిస్టెంట్ కి దేహశుద్ధి చేసిన మహిళలు..

కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం: గన్నవరం సచివాలయం వద్ద వెల్ఫేర్ అసిస్టెంట్ కి దేహశుద్ధి చేసిన మహిళలు.గన్నవరం పంచాయతీ పరిధిలోని సచివాలయం 3లో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తి.

 Women Beat Welfare Assistant In Gannavaram, Women ,welfare Assistant ,gannavaram-TeluguStop.com

అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళ వాలంటరీ పై పెళ్లి రోజున వెళ్లి పెళ్లి కొడుకుకి అసత్య ఆరోపణలు చేయడంతో నిలిచిపోయిన మహిళ వాలంటరీ పెళ్లి.ఆవేదనలో కుటుంబ సభ్యులు.

గన్నవరం సచివాలయంకి వచ్చి రాంబాబుపై మహిళా వాలంటరీ కుటుంబ సభ్యులు దేహశుద్ధి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube